కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ రాండ మైజేషన్ ప్రక్రియ

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 4:
వివిధ పార్టీ ప్రతినిధుల సమక్షంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి పాట్స్ ల రెండవ దశ రాండ మైజేషన్ ప్రక్రియ లో భాగంగా శనివారం వి సి మీటింగ్ హాల్లో సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా, మల్కాజిగిరి ఎన్నికల అధికారి గౌతమ్ ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ జాయింట్ సి ఇ ఓ ఆకాశ్ కుమార్ శర్మ, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి సమక్షంలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది.
శనివారం వి సి హాల్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 232 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు 580, కంట్రోల్ యూనిట్లు 290, వి వి పాట్స్ 324 కేటాయించడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking