కలకల్ గ్రామంలో సిబిఆర్ఎం మీటింగ్.

మెదక్ మనోహరాబాద్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కాలకల్ గ్రామంలో డిసిసిబి బ్రాంచ్ లో సిబిఆర్ఎం మీటింగ్ నిర్వహించారు .
సిబిఆర్ అనగా అన్ని సంఘాలు రుణాలు సద్వినియోగంగా చేసుకోవాలి కట్టని సంఘాలు కట్టాలి ఆర్థికంగా వ్యాపారాలు పెట్టుకొని జీవితంలో బాగుపడాలని బ్రాంచ్ మేనేజర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపిఎం పెంటా గౌడ్, సీసీలు శోభారాణి, కృష్ణవేణి, మండల సమైక్య అధ్యక్షురాలు స్వప్న , బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ అరుణ గ్రామ సంఘం లీడర్లు మరియు వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking