జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి , నవంబర్ 19
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్,ఎర్రం సతీష్ రెడ్డి,పాతకాల అనిల్, పంజాల అజయ్,సలీం, ముద్దమల్ల రవి, మహిళా కార్యకర్తలు అయినటువంటి తోట స్వప్న, పిడుగు భాగ్య ,గొడుగు మానస, పాత లావణ్య,పాతకాల రమేష్, కమలాకర్,సుధాకర్,సాయికిరణ్, సతీష్,పోతుల నితీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.