ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 19 మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అద్వర్యములో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి ఘనంగా వేడుకలు జరిపారు.మంగళవారం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారి బహిరంగ సభ ద్వారా ఇందిరా మహిళ శక్తి కర్యక్రమన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిప్ర జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ లు ముత్యాల శ్రీనివాస్,మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్,మాజీ ఎంపీటీసీ ముత్తె రాజన్న, నాయకులు బొమ్మెన గంగాధర్,బోలిషెట్టి లక్ష్మినారాయణ,రాజు నాయక్,తొట్ల ఉదయ్, నవీన్,గుర్రం బాపు,అల్లు బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking