తూప్రాన్ మున్సిపల్ ఆపరేటర్ జ్యోష్ణ – వినోద్ కుమార్ గౌడ్ ల వివాహానికి హాజరైన చైర్మన్

 

తూప్రాన్, మార్చి, 27. ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న (నాగులగారి కీ,,శే,,శ్రీనివాస్ గౌడ్, మల్లీశ్వరి ల కుమార్తె) జ్యోష్ణ వివాహం దరిపల్లి గ్రామానికి చెందిన భుమగౌని సుజాత నర్సాగౌడ్ ల కుమారుడు వినోద్ కుమార్ గౌడ్ తో శివసాయి ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన వివాహ వేడుకలకు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు, కౌన్సిలర్ లు రామునిగారి శ్రీశైలంగౌడ్, జిన్న భగవాన్ రెడ్డి, పల్లెర్ల రవీందర్ గుప్త, కుమ్మరి రఘుపతి, జమాల్ పూర్ నర్సోజీ, సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్, కాంగ్రెస్ నాయకులు ఎం.డి ఉమర్ , గౌతమ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking