సామాజిక సేవలు అందిస్తున్న చెరుకు రమేష్

 

ప్రజాబలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 15

అంతర్జాతీయ పౌర హక్కులు
మరియు
భారతదేశ మానవ హక్కుల సంఘం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బి జె ఆర్ నగర్.. తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నందు 78వ సంవత్సర
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకోవడం జరిగినది. కార్యక్రమానంతరం సంబంధిత కార్యాలయం నుండి అనేకమంది కీ మంచి సేవలు అందించిన వారిని శాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు చెరుకు రమేష్ మంచి మనసున్న మహారాజు, ఎదుటి వాళ్ళ సమస్యను నాదే అని భావించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతున్నటువంటి వారి సమస్యలను పరిష్కార దిశలో, నిస్వార్థంతో నిండు మనసుతో న్యాయం చేస్తున్నటువంటి చెరుకు రమేష్ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
ఉమెన్ సెల్ అధ్యక్షురాలు రోజానేత,
మైలారం పద్మావతి ,,
ఇల్లందుల ప్రభాకర్,
రౌతు అశోక్ ,, మన్నెల్లి గోపాల చారి .. సంస్థ ఆర్గనైజేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking