హిందూ ధర్మరక్షణ కొరకు ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నందు శివాజీ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ హిందూ ధర్మరక్షణ కొరకు ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారాణి వారు నడచిన బాటలో యువత నడవాలని తెలిపారు ఛత్రపతి శివాజి విగ్రహం కు పూలమాల వేశి ద్వాజవిష్కరణ చేశారు ఈ కార్యక్రమం లో ఛత్రపతి శివాజీ సేవాసమితి వ్యవస్థాపకులు మెడిసెమ్మె రాజు,జిల్లా బీజేపీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్,శంకర్ పతి వడ్లకొండ అలివేలు, గాదె విలాస్, కొరిపెల్లి శ్రవణ్ రెడ్డి, సాధం అరవింద్,గోజ్జ జనార్దన్,నారాయణ గౌడ్, శివాజి ఉత్సవ సమితి సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking