ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించి కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ సభలో మంత్రి హరీష్ రావు తూప్రాన్ మున్సిపాలిటీలో గంగాపుత్ర సంఘం భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీ అందజేసినందుకు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ , గంగపుత్ర సంఘం మహిళలు , నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు , మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎప్డీసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ పెద్దలకు పాలక వర్గం సభ్యులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.