ముఖ్యమంత్రి కెసిఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
మెదక్ తూప్రాన్ ఆగష్టు 22 ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మెదక్ వస్తున్న సందర్భంగా మంగళవారం తూప్రాన్ మండలంలోని గెస్ట్ హౌస్ లో తూప్రాన్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రేపు మెదక్ లో జరిగే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తూప్రాన్ మనోహరాబాద్ తూప్రాన్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలి వెళ్తామన్నారు అనంతరం తూప్రాన్ రూరల్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడిన భగవాన్ రెడ్డిని శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులున్నారు.