మెదక్ శివ్వంపేట ఆగష్టు 22 ప్రజా బలం న్యూస్. :-
శివ్వంపేట సోషల్ మీడియా మండల అధ్యక్షులు పైనమ్ సందీప్ మీడియాతో మాట్లాడుతూ
23 బుదావారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సావానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం పలకాలని మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు ప్రజా ప్రతినిధులంత కలిసి సమిష్టి కృషితో జనసమీకరణకు ఎక్కువ జనాంతో తరలివెళ్లి సభను విజయవంతం చేద్దామని తెలిపారు. కార్యకర్తలు క్రుషి చేయాలని మెదక్ లో జరిగే సీఎం కేసీఆర్ సభకు శివ్వంపేట మండలం నుంచి 6 వేల మందిని తరలించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని శివ్వంపేట మండల సోషల్ మీడియా అద్యక్షులు పైనమ్ సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.