ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగా పేరు నిలుస్తుంది. కాంగ్రెస్ నాయకులు బుడ్డా భాగ్యరాజ్.
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా నిలిచిపోతుందని అన్నారు. దానికి ఇదే సూత్రం.
చరిత్రాత్మకం…
రైతు రుణమాఫీ సంతకం..
జులై 18.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినం
తెలంగాణ రైతుల గుండెల్లో ఉప్పొంగే సంతోషం
ప్రజాప్రభుత్వం అమలుచేస్తోంది భారీ నగదు బదిలీ పథకం…