అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి: బర్కత్ పూర లోని గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పి చికోటి ప్రవీణ్ ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతం రావు, కేశబోయినశ్రీధర్ హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తదితరులు. ఆనంతరం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి రాష్ట్ర నాయకులను కలిసిన చికోటి ప్రవీణ్
Prev Post