సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

చేవళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి
రాజేంద్రనగర్‌ ప్రజా బలం ప్రతినిధి 07 అక్టోబర్‌ 2023: రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన అత్తాపూర్‌ డివిజన్‌ లోనీ ఆల్‌ కాలనీస్‌ అసోసియేషన్‌ మరియు స్థానికులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన చేవళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking