రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 08 అక్టోబర్ 2023: వీ ఆర్ ఫర్ సహాయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మణికొండ క్వాటర్స్, పైప్ లైన్ వద్ద గల రోజువారీ కూలీలకు కిచిడి ప్యాకెట్లు ఉచితముగా ఇవ్వడం జరిగినదని ట్రస్ట్ సభ్యులు అందె లక్ష్మణ్ రావు, నిర్మల్ గొలేచా, దిలీప్ కక్కడ్, సాదు నాగేంద్ర రావు, శ్రీనాథ్ రచ్చ తది తరులు తెలియ పరుస్తూ త్వరలోనే ఆక్యుపంక్చర్ తో పాటు ఉచిత క్యాన్సర్ చికిత్స మరియూ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం తెలిపినారు.
