ప్రారంభించిన చింత ప్రభాకర్
లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ మర్రియు లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సదాశివపేట సూర్య నర్సింగ్ హోమ్ లో ఉచిత క్యాన్సర్ కాంప్ నిర్వహించారు, ఈ కార్యక్రమం చింతప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు, 300 మందికి పరీక్షలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో లయన్ విజయేందర్ రెడ్డి డిస్ట్రిక్ట్ చైర్మన్, లయన్ రామప్ప క్లబ్ కోశాధికారి, లయన్ లాడే మల్లేశం క్లబ్ సెక్రెటరీ, శ్రీమతి పద్మావతి జిల్లా జీ ఎం టీ నాయకురాలు, కరుణ ,నాగ సుందరి , చిల మల్లన్న, మునిపల్లి సత్యనారాయణ , పాల్గొన్నారు