సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్

ఎన్ స్క్వేర్ కంపెనీ లో డైరెక్టర్ గా పని చేసిన నవీన్ రెడ్డి

కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు

ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అరోపణలు

సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డి పై భాదితులు Nsquare డైరెక్టర్లు మరియు సహచర కంపెనీల డైరెక్టర్స్ ఫిర్యాదు

సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు

కేసు నమోదు చేసి విచారించిన సిసిఎస్ పోలీసులు నవీన్ ను చర్లపల్లి జైలుకు రిమాండ్ కు తరలింపు

మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు, నో బడీ అనే పేరుతో హీరోగా సినిమా

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన అట్లూరి నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయి
సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు అట్లూరి నవీన్ రెడ్డి పై భాదితులు ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డి, సరీన్ కట్టా తోపాటు సహా కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking