వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 13(ప్రజాబలం)వికారాబాద్ జిల్లా/ మర్పల్లి మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన మోమీన్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకట్ మరియు మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మర్పల్లిలో గల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేసినారు,మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్పల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించినారు మరియు సిబ్బందికి పలు శాఖా పరమైన సలహాలు సూచనలు చేశారని అని మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు