నగర మేయర్ నీరజ తో కలిసి జాకీ స్టోర్ ను ప్రారంభించిన సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం నగరంలో కస్బా బజార్ నందు జాకీ నూతన స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ నీరజా తో కలిసి సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు స్టోర్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య ముఖ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking