ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజాబలం) ఖమ్మం తోడబుట్టిన అన్నా చెల్లెల్ల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీబంధన్ కుల మతాలు అతీతంగా జరుపుకునే రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ సభ్యులు అయిన ఎండి జావేద్ కు కాంగ్రెస్ ఆఫీసులో జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య రాఖి కట్టి ఆశీర్వాదాలు పొందారు..