బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

 

రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కూలిపోయిన గోడకూలీ ఏడు మంది చనిపోవడం పై సీఎం దిగ్భ్రాంతి..

ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం

తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

కుండపోత వర్షం పడడం తో ఒక్కసారిగా గోడ కూలినట్లు తెలిపిన అధికారులు

భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి .. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపిన అధికారులు

చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు

చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారు.

చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ

గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

Leave A Reply

Your email address will not be published.

Breaking