మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మెదక్ కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో హాస్టల్ సంక్షేమ అధికారులు, కళాశాలల ప్రధానాచార్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకై పెండిరగులో ఉన్న రెన్యువల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయవలసినదిగా కళాశాలల ప్రధానాచార్యులు, సంక్షేమ అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజర్షి షా.