హైదరాబాద్ మార్చ్ 1 ():జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని బుధవారం తార్నాకలోని ఆమె నివాసంలో రామ్కీ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం కలిసి ఒకే శాలువాతో సన్మానించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్కీ సంస్థ జోనల్ హెడ్ గోవర్ధన్ రెడ్డి, సర్కిల్ ఇంచార్జ్ దశరథ, డబ్ల్యూ ఎఫ్ ఎ మానస గౌడ్, లావణ్య, స్వర్ణ తో పాటు రామ్కీ సంస్థకు చెందిన టీం సభ్యులు పాల్గొన్నారు