ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయం లోని గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు