అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నూ కలిసిన కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ నియోజకవర్గం –
కుల్చారం మండలం
18.09.2024:

బుధవారం మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేట శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సందర్శించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
స్వామి చాతుర్మసా దీక్ష సందర్బంగా ఆశ్రమంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్పీకర్ ప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి
స్పీకర్ విచ్చేయగా అర్చకులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
ఈ కార్యక్రమంలో. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking