పోలీస్ బందబస్తూ మధ్య గంగమ్మ వొడిలోకి గౌరీ కుమారుడు

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచనలు

జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్

ప్రజాబలం దినపత్రిక మెదక్ ప్రతినిధి
18.09.2024:

మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను మెదక్ పట్టణంలోని పురవీధుల గుండా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రశాంత వాతావరణ నిమజ్జనాలు జరిగేటట్లుగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ .డి.ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను మెదక్ పట్టణంలోని పురవీధుల గుండా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రశాంత వాతావరణ నిమజ్జనాలు జరిగేటట్లుగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్

Leave A Reply

Your email address will not be published.

Breaking