డి.జి.పి గారి ద్వారా కమాం డేషన్ సర్టిఫికెట్లను జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్. ప్రవీణ్ కుమార్ ఐపిఎస్. అందజేశారు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సంఘ విద్రోహుల సమాచార సేకరణలో మరియు,సి సి టి ఎన్ ఎస్ టీఎస్ కోప్స్, అప్లికేషన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు మరియు సిబ్బందికి గౌరవ డి.జి.పి గారి ద్వారా కమాం డేషన్ సర్టిఫికెట్లను జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్. ప్రవీణ్ కుమార్ ఐపిఎస్. అందజేశారు.

కమాండేషన్ సర్టిఫికెట్ స్వీకరించినవారు:

నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి,
ఆర్ఐ రమేష్,
సిఐ అజయ్ బాబు,
ఐటికోర్ ఆర్ఎస్ఐ రవి కుమార్,
కడం ఎస్ఐ రాజు,
ఎస్ఐ రమణ రెడ్డి,
పిసిలు రామకృష్ణ, రాజేశ్వర్,రాజా గౌడ్, లక్ష్మినారాయణ, ఉషన్న, భీం రావ్, వెంకటేష్,సత్యం, తిరుపతి, హెచ్ జి.భుమ్మన, తిరుపతి, గోపాల్ పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking