జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చ్ 19
ఈ శుక్రవారం విడుదల అయిన షరతులు వర్తిస్తాయి సినిమా మంచి విజయం సొంతం చేసుకొని, విజయవంతంగా పత్రదర్శిస్తున్న సందర్బంగా ఆ చిత్ర దర్శకుని పదవ తరుగతి మిత్రులు హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మిత్రుల్లో ఒకరైనా జక్కే శ్రీనివాస్ మాట్లాడుతూ, మా తో పాటు చదివి ఒక్క మంచి దర్శకుడిగా మంచి సినిమా తీసిన మిత్రుడు ఇంత మంచి విజయం అందుకోవడం తమాకు సంతోషంగా ఉంది. అక్షర కుమార్ మా స్నేహితుడు అయినందుకు చాలా గర్వపడుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో సందీప్ రఘు సుభాష్ రాజు వంశీ రమేష్ శ్రీధర్ మిత్రులు పాల్గొన్నారు.