(రామంతపూర్ ప్రజాబలం) కాంగ్రెస్ పార్టి ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి మరియు రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు రఫీక్ అద్వర్యం లో మంగళవారం చెపట్టిన పోరుయాత్ర. ఉప్పల్ ప్రజల ఆశీర్వాదంతో పోచమ్మతల్లి దీవెనలతో ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై రామంతాపూర్ కామాక్షిపురం పోచమ్మ దేవాలయం నుండి వాసవి నగర్, వివేక్ నగర్ లలోగల కాలనివాసుల సమష్యలు తెలుసుకుంటు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాలనివాసులకు తెలియపరుస్తు సాగిన హాత్ సె హాత్ జోడో పోరు యాత్ర. పోరు యాత్రకి ప్రజల్లో కనిపించిన మంచి స్పందన. మరోవైపు పార్టీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహాన్ని నింపుతుంది సాగిన పొరుయాత్ర.. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధులు మేకల శివ రెడ్డి , ఎం.డి.తొఫిక్, సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, కంది ఆగి రెడ్డి, కరిపే శంకర్ వంజరి, శ్రీనివాస్ యాదవ్, బోరంపేట కృష్ణ ముదిరాజ్, హబ్సిగుడ అధ్యక్షుడు కాలేరు జై నవీన్ వంజరి, బాలరాజ్, గిరిబాబు, శ్రీనివాస్ చారి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్, ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కరిపే అనిల్ కుమార్ వంజరి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కోటేష్, ఎస్సి, బీసీ, మైనార్టీ, మహిళా కాంగ్రేస్, యూత్ కాంగ్రేస్ కార్యవర్గ సభ్యులు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.