ఎస్సీ,ఎస్టీల వెనుకబాటుకు కాంగ్రెసే కారణం

మంత్రి సత్యవతి రాథోడ్

దేశంలో ఎస్సీ ఎస్టీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని మంత్రి సతవతి రాథోడ్ ఆరోపించారు

ఏదైనా చేసి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచనగా వుందని ఆమె విమర్శించారు.మంత్రి ఆదివారం బి ఆర్ ఎస్ ఎల్ పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ చైతన్యవంతులైన ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలనీ ఆమె పిలుపునిచ్చారు.
ఎస్టి రిజర్వేషన్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందనీ సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు.
నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాల పంపిణీ చేశామని వివరించారు.
కాంగ్రెస్ 75 ఏళ్లలో సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించారా? అని అమే ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్,
ఎంపీ మాలోత్ కవిత మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking