ప్రజాబలం న్యూస్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాజీనామా చేసినట్లు ప్రకటించిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితా తీవ్ర నిరాశను కలిగించింది.
ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే పార్టీని వీడాను.
2018 నుంచి పార్టీలో ఉన్న తగిన ప్రాధాన్యత లభించలేదు.
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్‌ఎస్
భూస్వాములకు పెత్తందారులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలో కొనసాగడం సరికాదని సన్నిహితులు మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్న.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయింపు జరగలేదు.
నాలుగైదు రోజులలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా.
Prev Post
గోషామహల్ నియోజకవర్గం నుంచి గడ్డం శ్రీనివాసయాదవ్ కు సీటు కేటాయించాలని సభాపూర్వకముగా కోరిన
Next Post