అఖిల భారత యాదవ విద్యావంతుల వేదిక
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:శనివారం హైదరాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో అఖిల భారత యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మహాసభ సందర్బంగా భారీ ఎత్తున భహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తరుపున గోషామహల్ నియోజకవర్గనికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తప్పకుండ యాదవ సమాజానికి చెందిన విద్యావంతులు మరియు ఆర్థికంగా స్థీరపడిన వ్యక్తిగా గుర్తించి తప్పకుండ గోషామహల్ సీటును మాజి…గ్రంధాలయ చేర్మెన్ బీఆర్‌ఎస్ సీనియర్ నేత కి కేటాయించవలసిందిగ. ముఖ్యమంత్రి గారిని సభాపూర్వకముగా కోరడం జరిగింది.