అంబేద్కర్‌ విగ్రహన్నీ పాలాభిషేకం చేసిన గోషామహల్‌ కాంగ్రెస్‌ నాయకులు

సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:గురువారం నాడు ట్యాంక్‌ బండ్‌ వద్ద వున్న బాబా సాహెబ్‌ అంబెడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేఖం చేసి విగ్రహాని శుద్ధి చేసిన గోషామహల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు. కేంద్ర మంత్రి అమితాషా పార్లమెంట్‌ లో అంబెడ్కర్‌ ని అవమాన కరమైన వాక్యాలు చేసి ప్రజల మనోభావాలను గాయపరచడం జరిగింది. ఒక్క ప్రక్క నిన్న చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబెడ్కర్‌ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది ఏ అర్హతతో నిర్వహించారాని అడుగుతున్నాము అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేసినందులకు భాద్యత గల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గా నేడు అంబెడ్కర్‌ విగ్రహానికి పాలతో శుద్ధి చేయడం జరిగింది అన్ని తెలిపిన బద్దం సతీష్‌ గౌడ్‌ సీనియర్‌ నాయకులు ఇందులో పాల్గొనవారు నిర్మల్‌ కుమార్‌ యాదవ్‌. బద్రీనాథ్‌. నర్సింగ్‌.పూరషోత్తం. జీత్తు శ్రీనివాస్‌. రాధా క్రిష్ణ. మనోజ్‌.వెంకటేష్‌. మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking