రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 12:
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నేషనల్ ప్రెసిడెంట్ రాజేష్ లియోటియని హైదరాబాదు లోని హరితఫ్లాజ హోటల్లో కలవటం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చేపడుతున్న కార్యక్రమాల గూర్చి చర్చించడం జరిగింది. వారిని కలిసిన వారిలో.. BSA జాతీయ అధ్యక్షులు నల్ల రాధా కృష్ణ, సంతురవిదాస్ ధార్మిక సంఘటన కోఆర్డినేటర్ ఆకెపోగు ప్రమోద్ కుమార్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మామిడల సంతోష్ రెడ్డి,కడమంచి సదానందం,శ్యామ్ లాల్ టాంక్,వినోద్ సింగ్ కరణ్ సింగ్

Leave A Reply

Your email address will not be published.

Breaking