రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హర్థిక శుభాకాంక్షలు తెలిపిన బిఆర్పీ పార్టీ అధ్యక్షులు ఎండ్రేల్లి వెంకటస్వామి.

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి స్పష్టమైన మెజార్టీ రావడానికి కృషి చేసిన రేవంత్ రెడ్డికి హర్థిక శుభాకాంక్షలు తెలిపిన భారతీయ రిపబ్లిక్ అండ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎండ్రల్లీ వెంకటస్వామి.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని, ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని, భారతీయ రిపబ్లిక్ అండ్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడడానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి దశలో ఉండడానికి ప్రభుత్వ పెద్దలకు సహాయ సహకారాలు పూర్తి అందించాలని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking