ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారినేని (ఇస్తారి)భీమయ్య ఆరు నెలలా నుండి అనారోగ్యంతో భాధపడుతూ గురువారం మరనించగా,శనివారం రోజున దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజయ్య,మాజి సర్పంచ్ అడై కాంతారావు, స్తానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదిక్,సల్లూ, తాజీమ్,రెడ్డి,రవీందర్,బట్టు రాజం,కమ్మరి రాజం,బట్టు భీమయ్య,కన్నయ్య మరియు మృతుని కుటుంబ సబ్యులు, భాంధువులు తదితరులు పాలుగొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking