ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేయాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు
నిర్మల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూఛాడి శ్రీహరి రావు పార్లమెంట్ ఇంచార్జి ఇసాక్ షేరు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి తో కలిసి పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా యువజన కాంగ్రెస్ గడప గడప ప్రచార పత్రాలని నాయకులతో కలిసి విడుదల చేశారు
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలవాలి రాహుల్ గాంధీ కి బహుమతి గా ఇవ్వాలని BRS బీజేపీ పార్టీ లు ప్రజల పై నిత్యవాసరాల ధరలు పెంచి ప్రజల భారం పడేలా చేసాయి అని వాటిని ప్రజలు నమ్మరని కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకి పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అర్జుముంద్ యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జనైద్ అజర్ శాంతన్ రెడ్డి నాందేడపు చిన్ను యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్షద్ కిజర్ ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కో ఆర్డినేటర్ పొలం పెల్లి సచిన్ గుండా నరేష్ నవీద్ శ్యామ్ సాయి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు