ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 04 : ఎఐసిసి సభ్యులు స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం దండేపల్లి మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల పోస్టర్ ఆవిష్కరణ దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవిష్కకరించినరు.ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు పీజీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే 100 రోజుల్లోపు ఈ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు. 1 మహా లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాలు
2 చేయూత పథకం ద్వారా వృద్ధులకు నెలకు 4000 వెల రూపాలు
3 గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
4 ఇందిరమ్మ పథకం ఇళ్లు లేని ప్రతి పేద వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం
5 యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్య బరోసా కార్డు ప్రతి మండలం లో తెలంగణ ఇంటర్ నేషనల్ స్కూల్ 6 రైతు బరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ కౌలు రైతుకు 15000 వెలు మరియు వ్యవసాయ కూలీలకు 1200 వెలు
మద్దతు ధర పై 500 వందల బోనస్ ఇట్టి పథకాలను తప్పక అమలు చేస్తాము అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యం అని అన్నారు. మంచిర్యాల నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా ప్రేమ్ సాగర్ రావు నీ అధిక మెజార్టీ తో గెలిపించాలని కొరినరు కార్యక్రమం లో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జెడ్పీటీసీ గడ్డం నాగరాణి,పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్,బొడ్డు కమలాకర్,తోట మోహన్, కంది సతీష్ హేమలత, వనపర్తి మాలిక రవి, సర్పంచులు బిల్లకూరి శంకరయ్య,అన్నవెని ప్రేమల తిరుపతి,ఎల్తపు శ్రీనివాస్, పెంధ్రం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ముత్యాల శంకరయ్య,వెంగాల్ రావు, లింగాల తిరుపతి, చిట్లా రమణ,బాప్పిది మురళి కృష్ణ,నక్కకిషన్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల దుర్గాప్రసాద్,బండ రాకేష్,బత్తుల రమేష్, ఉదయ్ కిరణ్ రెడ్డి, సిరికొండ నవీన్, బత్తినీ జని,గోపథి రాకేష్,చుంచు నగేష్,కొత్త ధర్మయ్య,జంగు,మామిడి లింగన్న,బొలిషెట్టి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.