ఎదుగుదల ఓర్వలేక కుట్ర

బి ఎస్ పి ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్

అయిత గాని శ్రీనివాస్ గౌడ్

ఖమ్మం ప్రతినిధి జూన్ 19 (ప్రజాబలం) ఖమ్మం తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు కుట్రలకు పాల్పడుతున్నా రని బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో ఆరోపిం చారు. మద్దులపల్లి ఊరచెరువుకట్ట దిగువన గల ఎస్ఆర్ నగర్ వెంచర్ లో తన నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి, విద్వాం సాన్ని సృష్టించినట్లు తెలిపారు. ఆమంటల ప్రదేశంలో 2,000 వోల్ట్ హైటెన్షన్ వైర్లు ఉన్నా యని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking