మన మేడిపల్లి నృత్యాoజలి కూచిపూడి నిలయం వారి నృత్య ప్రదర్శన

ప్రజాబలం ప్రతినిధి హైదరాబాద్. నృత్య నిలయం అధ్యాపకు రాలు డా,, అడపా భరణి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన త్యాగ రాయ గాన సభలో అనేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతి ధులుగా ప్రముఖ నృత్య కారులు..దర్శకులు. క్రాంతి కిరణ్ నివదిత పాల్గొని పిల్లల ప్రదర్శనలు తిలకిం చి…పిల్లలను ఎంతగానో మెచ్చుకొన్నా రు..అధ్యాపకు రాలు కృషి..తల్లి తండ్రి ల ప్రోత్సాహం చూసి ఆనందం వ్యక్తం చేశారు.
సనాతన నృత్య ప్రదర్శనలు ఇలా అభివృద్ధి చేయుట చాలా అవసరం ఉందని .చిన్నప్పటి నుండి ఇలాంటి నృత్య ప్రదర్శనలు పిల్లల మానసిక ఎదుగుదల సామాజిక, ఆరోగ్య విషయాల్లో చక్కని ఫలితాన్ని ఇస్తాయని సామాజిక కార్యకర్త డా లక్ష్మీ వీర మల్లు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి నృత్య కళాకారుల హాజరయ్యారు
వ్యవస్తాపకు రాలు భరణి వందన సమర్పణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking