ఖమ్మం ప్రజాబలం ప్రతినిధి:ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి లంచం డిమాండ్ చేసిన రైటర్ కోటేశ్వరరావు 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు