– ప్రారంభించిన న్యాయమూర్తి శ్రీమతి ధనలక్ష్మి
అందోల్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: జోగిపేట సివిల్ కోర్టు ఆవరణలో సోమవారం న్యాయమూర్తి, శ్రీమతి ధనలక్ష్మి, చలివేంద్రాన్ని ప్రారంభించారు, కోర్టు ఆవరణలో లిటిల్ పబ్లిక్ కొరకు, మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో, జూనియర్ సివిల్ న్యాయమూర్తి, శ్రీమతి ధనలక్ష్మి,ప్రారంభించిన కార్యక్రమంలో, బార్ అసోసియేషన్, అధ్యక్షులు పి సంగమేశ్వర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి గౌడ్,ఏజిపి షంషర్ బె, మరియు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..