ఆన్ లైన్ బెట్టింగ్ లతో జీవితం పాడు చేసుకోవద్దు

– మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు యువత అలవాటు పడవద్దు అని అందోల్ జోగిపేట మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు, అన్నారు, ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొందరు, క్రికెట్ బెట్టింగ్ వైపు యువత ముగ్గు చూపుతున్నారని, మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు అన్నారు, ముఖ్యంగా (ఐపీఎల్)క్రికెట్ వేళ విపరీతంగా డబ్బలు చేతులు,మారుతూంటయి,ఎవరో ఒకరు డబ్బులు గెలుచుకున్నారనీ,వెర్రితనంతో, ఆవలలో పడి కొన్ని కుటుంబలు, రోడ్డుపైన పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు,రసవత్తరంగా సాగె క్రికెట్ మ్యాచిలను చూసి యూవత ఎంజయి చేయండి కానీ ఆన్లైన్ బెట్టేగుకు జోలీకి వెళ్ళకండి బెట్టెంగ్ బుతాన్ని తరిమి కొట్టెందుకు, ముందుకు రావాలన్నారు,ఎవరైనా బెట్టెంగ్ ఆడితే స్థానిక జోగిపేట పోలీస్ స్టేషన్లో పేర్యాదు చేయాలన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking