హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 15
హుజురాబాద్ నియోజకవర్గం లోని మండలo పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శిరీష మామయ్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.అలాగే నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పలు గ్రామాలలో ఇటీవల వివిధ కారణలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరి వెంట టూరిజం మాజీ కార్పొరేషన్ చర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్,బండ శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు ,సరిగోముల పావని వెంకటేష్ ,రాణి సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఇంద్రసేనా రెడ్డి ,మాజీ ఎంపీటీసీ లు మాజీ సర్పంచ్ లు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్త తదితరులు ఉన్నారు.