మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులోని దర్మన్న కాలనీ కి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐధర్నా..
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) ఏప్రిల్ 12: వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చిన మున్సిపల్ కమీషనర్ ప్రసన్నరాణి….
కొత్త బజార్ లోని 5 జోన్ పరిధిలో నిలిచిపోయిన మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి కొత్త బజార్ లోని అన్ని వార్డులకు 21,22,23,24,25,26,33, 34,35,36 వెంటనే నీళ్ళు ఇవ్వాలని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి డిమాండ్..
కార్యక్రమంలో పెరుగు కుమార్, చింత కుంట్ల వెంకన్న, నర్రా శ్రావణ్,వెలుగు శ్రావణ్, మంద శంకర్ తండ శ్రీనాథ్,అలీమా , బయ్య శ్రీను, బొమ్మెర సురేష్, తండ మాధవి, నక్క నాగార్జున, ఉమ, సమ్మక్క, రమ, భీమ్, కృప, యకమ్మా, తదితరులు పాల్గొన్నారు