సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి : మాజీ టీచర్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి

 

మెదక్ చెగుంట ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని తపస్ అభ్యర్థి ఏవియన్ రెడ్డిని గెలిపించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడియారం, ఉన్నత పాఠశాల చేగుంట లో తపస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీలు విఫలమయ్యారని , సరేనా ఎమ్మెల్సీ ఎన్నుకున్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని, మొదటి తారీకు కు జీతం వస్తుందని, ఏ నెల, అ నెల ప్రమోషన్ వస్తుందని అతడు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం,చల్లా లక్ష్మణ్,తపస్ బాధ్యులు ప్రభాకర్, వేణు,నర్సింలు,నాగిరెడ్డి, వెంకటేశం, ఆంజనేయులు,రమేష్ రాజేశ్వర్,మాధవి,భానుచందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking