అధ్యక్షులుగా మామిళ్ళ కృష్ణ,
ఉపఅధ్యక్షులుగా అంజయ్య, గడ్డం రవీందర్,
ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ లో మహాన్వీనత్మమైన స్వయంభు కోరిన కోరికలు తీర్చే భగవంతుడు శ్రీకూర్మం నరసింహస్వామి దేవాలయ ఉత్సవ కమిటీ గ్రామస్తుల సమక్షంలో నియామకం జరిగింది.
అధ్యక్షులుగా మామిండ్ల కృష్ణ ముదిరాజ్,, ఉపాధ్యక్షులు గా తీగల అంజయ్య, గడ్డం రవీందర్
ప్రధాన కార్యదర్శి లుగా కంటాయాపాలెం వేణుగోపాల్,
తిమ్మాపురం నరసింహులు, అహోబిలం హరిప్రసాద్ కోశాధికారిగా
శ్రీచూర్ణం విద్యాసాగర్, కమిటీ సభ్యులుగా కొడిప్యాక నారాయణ గుప్తా, రవీందర్ గుప్తా, డాక్టర్ ప్రదీప్ సింహ, పేర్ల మధుసూదన్, తాటి విట్టల్, ఉప్పల రమేష్ గుప్తా , నరేందర్, గడప దేవేందర్,
ఆర్ శ్రీశైలం గౌడ్,
కోడిప్యాక వెంకటేశం,
పి పోచందర్ కార్యదర్శులుగా మంద నాగేష్ , గుజ మహేష్, అనిల్, బొల్లునాగులను ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు. అనంతరం తూప్రాన్ గ్రామ పెద్దలు గడ్డం సత్తయ్య మాట్లాడుతూ తూప్రాన్ లో కుర్మా నరసింహస్వామి స్వయంగా వెలిశాడని , భక్తిశ్రద్ధలతో పూజించినచో, కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అని , ఎంతోమంది భక్తిశ్రద్ధలతో భగవంతుని దర్శించుకుంటే వారు ఆర్థిక అభివృద్ధి , మానవ మనుగడలో ముందంజలో ఉన్నారని, ఇక్కడ స్వామివారి సేవ సత్యనారాయణ కథ వ్రతాలు, చేసుకొని అన్న ప్రసాదన్న స్వీకరిస్తే వారు దేవుని కృపతో ఆయురారోగ్యాలతో ఉంటారని వారికి ప్రశాంతమైన వాతావరణం లభిస్తుందని గడ్డం సత్తయ్య మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.