లక్షెట్టిపేట నూతన ఎస్సైగా బాధ్యతలు డి చంద్రకుమార్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట నూతన ఎస్సై గా డి చంద్రకుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఈ సందర్భంగా లక్షెట్టిపేట పోలిస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ…లక్షెట్టిపేట మండలం,పట్టణం,శాంతిభద్రతలు పరిరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking