తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల సమాఖ్య. సదస్సు ఖమ్మం డిమాండ్
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 18 (ప్రజాబలం) నాయుడుపేట తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాఖ్య వివిధ చూర్చి పాస్టర్ల సదస్సులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని జస్టిస్ కేజీ బాలకృష్ణ హైదరాబాద్ రాక సందర్భంగా డిమాండ్ చేశార అందరూ కలిసి వినతిపత్రాన్ని ఇవ్వాలని సదస్సు తెలియజేసినది. ఈ సమావేశం ఎస్సీ మరియు బీసీ కమిషన్ ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు సభాధ్యక్షులుగా ఖమ్మం బిషప్ శ్రీశ్రీ సగిలి ప్రకాష్ వ్యవహరించినారు ఖమ్మం డైరెక్టర్ పి.శభాష్టియన్ వందన వచనములు పలికినారు ఈ సదస్సుకి విజయవాడ తెలుగు రాష్ట్రాల రీజినల్ సెక్రెటరీ అశోక్ కుమార్, వికార్ జనరల్ మువ్వా ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఖమ్మం వికార్ జనరల్ తప్పేట శౌరీ ,పాస్టర్లు కొమ్ము బాబురావు, శేఖర్ బాబు, వేముల సత్యం, మరియు పల్లా.రాజశేఖర్, చర్చి ఫాదర్ లు రెవరెండ్ ఫాదర్ బి.జయరాజు మాదాను రాజు, కొమ్ము అంతోని మాథ్యూ ,విజయ్ సుధాకర్ సురేష్ తో పాటు సంఘ పెద్దలు ము త్త మాల ప్రసాద్ ,మోహన్, సుందరి, బాలస్వామి శాస్త్రి, నాగరాజ్,ఫ్రాన్సిస్ సుదర్శనం, వీరబాబు, సరోజిని, లలిత కుమారి, పద్మ, తదితరులు పాల్గొన్నారు