దళితబందు సాధన సమితి సంబరాలు

జమ్మికుంట అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 29

హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితబందు రెండవ విడత నిధులు మంజూరు చేయాలనీ ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి ధన్యవాదలు తెలిపిన దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు గత సంవత్సరం కాలం నుండి దళితబందు రెండవ విడత నిదుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సాధన సమితి సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గం దళితబందు నిధులు మంజూరు కావడానికి కృషచేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే సాధన సమితికి మద్దతు తెలిపారు. నియోజకవర్గం లోని ప్రతి లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారోకోలు అక్రమ అరెస్టులు పోలీస్ కేసులు అన్నింటిని ఆదిగమించి దేనికి భయపడకుండా అనుక్షణం ప్రభుత్వం పై దళితబందు కోసం పోరాటం చేసిన దళితబందు సాధన సమితి కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వనికి దళితబందు సాధన సమితి మరియు లబ్ధిదారులు రుణపడి ఉంటామని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వనికి కృతజ్ఞతగా గురువారం ఉదయం 10:00గంటలకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళితబందు సాధన సమితి నిర్వహించే పాలాభిషేకం కార్యక్రమం ఉంట్టుంది కావున నియోజకవర్గంలోని ప్రతి ఒక్క లబ్ధిదారులు తప్పకుండ హాజరు కావాలని పిలుపునిస్తున్నాం ఇది మన దళిత జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపల్సిన సమయం కావున అందరు హాజరు కావాలి ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి ఇంచార్జ్ కోలుగూరి సురేష్,మంద రాజేష్,కోలుగూరి నరేష్,అకినపల్లి ఆకాష్,ఇనుగాల బిక్షపతి, మహంకాళి రమేష్,సరిగోమ్ముల విజయ్,రామంచ శ్రీకాంత్,చందు, రాజేష్,రత్నాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking