జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి:బంజరాహీల్స్‌లోని ఖైరతాబాద్ శాసన సభ్యులు దానంనాగేందర్‌నివాసంలో ప్రజజాబలం తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఖైరతాబాద్ శాసన సభ్యులు దానంనాగేందర్ ఆవిష్కరించినారు.
ఈ సందర్భంగా దానంనాగేందర్ మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తాయని ప్రజాసమస్యలు ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రికలది ముఖ్యపాత్ర అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాబలం దినపత్రిక బ్యూరోఛీఫ్ ఆర్పల్లి శ్రీనివాస్ వంజరి, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు సంతోష్‌గుప్తా ,మాజీడైరెక్టర్ టీ.సతీష్, కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యాక్షులు మాజీ సెట్వీన్ డైరెక్టర్ ఎస్.ధన్‌రాజ్, ప్రవీణ్ ఖైరాతాబాద్,కాంగ్రెస్ నాయకులు యాదగిరి